kntv
kntv

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్

38 minutes ago

 

సంగారెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.