kntv
kntv

అమెరికా హౌస్ స్పీకర్ జాన్సన్ కమ్యూనిజంపై సంచలన వ్యాఖ్యలు

1 month ago

అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కమ్యూనిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్యూ నిజం అమెరికా విలువలకు వ్యతిరేకమని, అది పేదరికం, విధ్వంసం, రాజకీయ హింస, మానవ బాధలకు దారితీస్తుందని అన్నారు. ఉచిత హామీలు యువతను ఆకర్షిస్తున్నాయని, అమెరికా రాజ్యాంగ గణతంత్ర భవిష్యత్తుపై ఎన్నికల్లో కీలక పోరు జరుగుతోందని పేర్కొన్నారు.