kntv
kntv

ఒమర్‌పై ఆరోపణలు.. స్పీకర్ జాన్సన్‌పై ట్రంప్ ఫైర్

1 month ago

 

అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ విషయంలో జాన్సన్ మౌనం పాటిస్తున్నారని విమ ర్శలు వచ్చాయి. ఆమె అమెరికన్ కాదని, అక్రమంగా భారీ మొత్తంలో సంపాదిం చారని ఆరోపణలు చేస్తూ.. జాన్సన్ భయపడుతున్నారా లేదా కలిసి పనిచేస్తు న్నారా? అని ప్రశ్నించారు.