kntv
kntv

అమృత్ ఉద్యాన్ సమ్మర్ ఎడిషన్ ప్రారంభం

11 hours ago

 

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్‌ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు ఉద్యాన్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు.