kntv
kntv

భారత్ కోసం ఒక్క జెండా కిందే ఆడతాం: మారిజ్నే

8 hours ago

భారత మహిళల జట్టుకు చెందిన క్రీడాకారిణులు ఏ రాష్ట్రం, జిల్లా నుంచి వచ్చినా.. వారందరూ ఒకే త్రివర్ణ పతాకం కోసం ఆడతారని భారత మహిళల జట్టు కోచ్ స్జోర్డ్ మారిజ్నే అన్నారు. జట్టులో ఐక్యత, దేశం కోసం ఆడే గర్వమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.