kntv
kntv

నంద్యాలలో వైసీపీలోకి 500 మందితో భారీ చేరికలు

54 minutes ago

నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త రేగటి అనిల్ రెడ్డి తన స్నేహి తులు, సన్నిహితులతో కలిసి సుమారు 500 మందితో పార్టీలో చేరారు. వారికి శిల్పా రవి కండువాలు కప్పి ఆహ్వానించారు.