kntv
kntv

గూడూరు మండలం రామన్న పేటలో గ్రామ సభ......

42 minutes ago

పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామన్న పేట గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి. రాజ్యలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వికరించారు. గ్రామంలో వివిధ సమస్యల గురించి ప్రజలు తహసీల్దార్ కూ వివరించారు. ఈ కార్యక్రమంలో రామన్న పేట పి ఎ సి ఎస్ చైర్ పర్సన్ మురాల ధనుష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..........

Click here to Read More
Previous Article
నంద్యాలలో వైసీపీలోకి 500 మందితో భారీ చేరికలు
Next Article
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment