kntv
kntv

గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

1 hour ago

లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతుల సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం, దేశభక్తి, కర్తవ్యనిష్ఠ వంటి వారి ఆశయాలు నేటికీ మార్గదర్శకమ న్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.