kntv
kntv

బ్రెజిల్ కమిట్‌మెంట్‌తో ASEAN కప్‌కు భారత్ దూరం

8 hours ago

బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌తో ఉన్న కమిట్‌మెంట్ కారణంగా FIFA ASEAN కప్‌లో భారత్ పాల్గొనలేకపోతుందని AIFF అధ్యక్షుడు కల్యాణ్ చౌబే తెలిపారు. ఈ నిర్ణయం గురించి FIFAకు సమాచారం ఇచ్చామని, కారణాలను అధికారులు అర్థం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.