kntv
kntv

మల్లన్న దర్శించుకున్న రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు

3 hours ago

ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు ఆగస్టు 9వ తేదీ హైదరాబాదులో జరగబోయే సమావేశం విజయవంతం కావాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నాడు