kntv
kntv

భీమవరంలో 'కొరియన్ కనకరాజు' ప్రీ రిలీజ్ సందడి

1 hour ago

భీమవరంలో #KoreanKanakaraju సందడి మొదలుకానుంది. ఆగస్టు 4న సాయం త్రం 4:30 గంటల నుంచి ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రాండ్ ప్రీ రిలీ జ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. చిత్ర బృందం పాల్గొనే ఈ వేడుకకు అభిమా నులు భారీగా హాజరుకానున్నారు. కాగా, #KOKA చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది.

Click here to Read More
Previous Article
జాతి ప్రగతికి యువత జ్ఞానం ఉపయోగపడాలి: ఉపరాష్ట్రపతి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment