kntv
kntv

ప్రమోద్ తివారీ వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం

1 hour ago

కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశా యి. రామ మందిర పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిం చి ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.