kntv
kntv

అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం

1 hour ago

పుణెలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ‘లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం–2026’ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తిలక్ సాంస్కృతిక జాతీయవాదానికి బాటలు వేశారని, నేడు భారత్ అదే మార్గంలో ముందుకు సాగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. తిరోగమనం లేదని ఆయన అన్నారు.