kntv
kntv

జాతీయ విద్యా విధానం ఆరవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

1 hour ago

జాతీయ విద్యా విధానం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. డా. ఎం.బి. సువర్చల జాతీయ విద్యా విధానం లక్ష్యాలు, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బి.ఎస్.ఎస్. పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.