kntv
kntv

పెదయురికి పాడు గ్రామంలో గంగానమ్మ తల్లికి శాకంబరి అలంకరణ

6 hours ago

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని 25వ వార్డు పెద్దరికపాడు గ్రామంలో వెలసిన శ్రీ గంగానమ్మ తల్లికి గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో శాకంబరి దేవి అలంకరణ నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలు, గంగానమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ యువత తెలిపారు.