kntv
kntv

గూడూరు మండలం మల్లవోలు హనుమాన్ దేవాలయంలో చోరీ......

5 hours ago

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని కుమ్మరి పాలెంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. దాదాపు 10లక్షలు విలువైన వెండి సామాగ్రి చోరీ అయ్యింది. సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆదేశాలతో గూడూరు SI దివ్యా ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు......