kntv
kntv

గురు పూర్ణిమ విశిష్టత.. గురువు మహిమకు ప్రతీక

7 hours ago

గురు పూర్ణిమ భారతీయ సంస్కృతిలో గురువుకు అంకితమైన పవిత్ర దినం. ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు వేదవ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని ఈ వేడుక జరుపుకుంటారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే గురువులను స్మరించి, పూజించి, వారి ఆశీర్వాదాలు పొందడం గురు పూర్ణిమ ప్రధాన విశిష్టత.