kntv
kntv

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం..

50 minutes ago

నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన పార్టీ విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకు గాను జనసేన 14, టీడీపీ 13, వైఎస్సార్‌సీపీ 3, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు. జనసేన ఛైర్‌పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతి ప్రత్యర్థిపై 6,372 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.