kntv
kntv

ముద్రగడకు నివాళులర్పించిన నాయకులు....

1 month ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో కాపు అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి,పుష్పాంజలి ఘటించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముద్రగడ పద్మనాభం ఒక పోరాట యోధుడని,రాజకీయాల్లో ఒక ధీశాలి అని సమాజ హితం కోసం తన సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ఆయన చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని కొనియాడారు

Click here to Read More
Previous Article
నరసింహస్వామి పానక తీర్థం.. ప్రత్యేకత ఏమిటి?
Next Article
భారత్-బ్రిటన్ మెగా ట్రేడ్ డీల్ అమల్లోకి.. భారీ లాభాలు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment