kntv
kntv

ఘనంగా రంగా జయంతి వేడుకలు పాల్గొన్న కుమార్తె ఆశా కిరణ్

1 month ago

విజయవాడ కృష్ణలంక, గీతానగర్ లోని అమరజీవి, జన హృదయ నేత వంగవీటి మోహన రంగ గారి విగ్రహం వద్ద ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వంగవీటి ఆశ కిరణ్ గారు కేక్ కట్ చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంగన్న అభిమానుల కోలాహలం, నినాదాలతో గీతానగర్ పరిసర ప్రాంతాలన్నీ మార్మోగిపోయాయి!

Click here to Read More
Previous Article
ప్రపంచ అభిమానుల హృదయాల్లో రొనాల్డో
Next Article
రాయ్‌పూర్ విమానాశ్రయంపై రైతు సుప్రీంకోర్టుకు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment