kntv
kntv

రాయ్‌పూర్ విమానాశ్రయంపై రైతు సుప్రీంకోర్టుకు!

2 hours ago

రాయ్‌పూర్ విమానాశ్రయం తమ పూర్వీకుల భూమిపైనే నిర్మించారని ఓ రైతు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం తాత్కాలికంగా భూమిని తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. భూమి విలువ, అద్దె, వడ్డీతో కలిపి ₹3,500 కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.