kntv
kntv

పింగళి వెంకయ్యకు సీఎం రేవంత్ నివాళి

2 hours ago

త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ప్రతి భారతీయునిలో దేశభక్తి జ్యోతిని వెలిగించిన మహనీయుడిగా కొనియాడుతూ, ఆయన త్యాగం, దూరదృష్టి, సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.