kntv
kntv

ఒకే కుటుంబంలో ముగ్గురు సైనిక దిగ్గజాలు. అరుదైన గౌరవ క్షణం

1 hour ago

హృదయాలను హత్తుకున్న అరుదైన దృశ్యం! ఆర్మీ చీఫ్‌గా గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం జనరల్ ధీరజ్ సేథ్ తన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం. సేథ్‌కు సెల్యూట్ చేసి గౌరవం తెలిపారు. ఆయన తమ్ముడు రియర్ అడ్మిరల్ రవ్నిష్ సేథ్ కూడా అన్నకు సెల్యూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Click here to Read More
Previous Article
భారత్‌లో జపాన్ ప్రధాని సనాయే టకైచి.. మోదీతో కీలక భేటీ
Next Article
జేఎస్‌డబ్ల్యూ ఎంజీకి రికార్డు సేల్స్.. EVలదే ఆధిపత్యం!

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment