kntv
kntv

రూ.36 కోట్లతో 18 నగర వనాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్

1 hour ago

ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రూ.36 కోట్లతో అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, ఎకో టూరిజం ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. పచ్చదనం, జీవవైవిధ్య పరిరక్షణతో పాటు బోటింగ్, ట్రెకింగ్, యోగా, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

Click here to Read More
Previous Article
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సీఎం ప్రత్యేక సందేశం
Next Article
2029 ఎన్నికలు 'మావిగుణ్‌ vs అమరావతి' మధ్యే: జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment