kntv
kntv

భారత్‌తో నమ్మకం.. చైనాతో జాగ్రత్త: అమెరికా సెనేటర్

1 hour ago

భారత్‌–చైనా మధ్య ఉన్న నమ్మక స్థాయిలో తేడాను అమెరికా సెనేటర్ ఆసక్తికరంగా వివరించారు. “చైనాకు వెళ్లినప్పుడు నా ఫోన్‌ను వాషింగ్టన్‌లోనే వదిలేస్తాను. కానీ భారత్‌కు వచ్చినప్పుడు అదే ఫోన్‌ను వెంట తీసుకొస్తాను. భారత్‌ అత్యంత విశ్వసనీయ మిత్రదేశం, చైనాతో అలాంటి నమ్మకం లేదు” అని వ్యాఖ్యానించారు.