kntv
kntv

తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర

1 hour ago

వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ....19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.183 మేరకు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం... మరోవైపు ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ కూడా పెట్రోల్ పై రూ5, డీజిల్ పై రూ.3 ధర తగ్గింపు...