kntv
kntv

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం...

1 hour ago

నందిగామ మండలం చందాపురం గ్రామంలో 36 లక్షల అంచనా వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రభుత్వ విప్,, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రారంభించారు.