kntv
kntv

నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారం

1 hour ago

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. భారత సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా మాధవన్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.