kntv
kntv

యూకే రాజకీయాల్లో కీలక పరిణామం

2 hours ago

బ్రిటన్ ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరులో పార్లమెంట్ తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని తెలిపారు. నాయకత్వ ఎన్నిక పూర్తయ్యే వరకు తాను పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ ప్రకటన యూకే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.