kntv
kntv

కేంద్ర ప్రాజెక్టులు సాధించడంలో వేగమే కీలకం: లోకేష్

2 hours ago

కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు ఎక్కువ మంది ఎంపీల వల్ల కాకుండా రాష్ట్రాల స్పందన వేగంపై ఆధారపడి ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రక్షణ శాఖ ప్రాజెక్టు విషయాన్ని ఉదాహరణగా చెబుతూ, ఇతర రాష్ట్రాల కంటే ముందుగా స్పందించి 37 రోజుల్లో 600 ఎకరాలు ఉచితంగా కేటాయించడంతో ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందన్నారు.