kntv
kntv

తిరుమల లో భారీ రద్దీ

3 hours ago

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుండటంతో సర్వదర్శనానికి (SSD) దాదాపు 15 నుండి 18 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ప్రణాళికతో రావాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం రోజువారీ హుండీ ఈ రోజు ఆదాయం రూ. 4.49 కోట్లుగా నమోదైంది.

Click here to Read More
Previous Article
పల్నాడులో 40 వేల మంది రైతులకు సుఖీభవ దూరం: విడదల రజని
Next Article
కేంద్ర ప్రాజెక్టులు సాధించడంలో వేగమే కీలకం: లోకేష్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment