kntv
kntv

గ్యాస్ దిశగా ONGC మలుపు.. రష్యా చమురు దిగుమతులు పెరుగుదల

1 hour ago

ప్రభుత్వ రంగ సంస్థ ONGC స్వరూపం మారుతోందని చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. చమురు కంటే గ్యాస్ ఉత్పత్తే భవిష్యత్ వృద్ధికి ప్రధానంగా మారుతోందని చెప్పారు. మరోవైపు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెంచింది. అమెరికా నుంచి దిగుమతులు తగ్గగా, UAE, సౌదీ నుంచి సరఫరా మార్పులు నమోదయ్యాయి.