kntv
kntv

శ్రీశైలంలో ఘనంగా 80 స్వాతంత్ర వేడుకలు

1 month ago

80వ స్వాతంత్ర వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరిగాయి  చైర్మన్ రమేష్ నాయుడు ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేక ఆహ్వానితుడు చంద్రమౌళీశ్వరరెడ్డి  పాల్గొన్నారు పరిపాలన భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.శివసేవకులు హోంగార్డులు ఎస్పీఎఫ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
కనిగిరి 80వ స్వాతంత్ర్య దినోత్సవo వేడుకలు
Next Article
మండలంలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment