kntv
kntv

లైసెన్స్ అవసరం లేని టాప్ 5 ఈ-స్కూటర్లు.

1 hour ago

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆంపియర్ రియో ఎలైట్, ఒకినావా ఆర్30, లోహియా ఓమా స్టార్, కోమాకి ఎక్స్‌జిటి కేఎం వంటి మోడళ్లు ₹40 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌పై 60 నుంచి 150 కి.మీ వరకు రేంజ్ ఇవ్వడం వీటి ప్రత్యేకత.

Click here to Read More
Previous Article
హువావే నుంచి కొత్త ఫ్రీబడ్స్
Next Article
క్లింకారా ఫేస్ రివీల్.. వైరల్‌గా మారిన చరణ్ ఫ్యామిలీ ఫొటో

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment