kntv
kntv

డ్రైవర్ సమయస్ఫూర్తితో 22 మంది సురక్షితం

1 month ago

తిరుపతి జిల్లా ఓజిలి మండలం సమీపంలో చెన్నై విజయవాడ 16వ నెంబర్ జాతీయ రహదారిపై కామాక్షి ట్రావెల్ బస్సు దగ్ధమైంది డ్రైవర్ చాకచక్యంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు