kntv
kntv

జూలై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.!

1 hour ago

జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన కీలక బిల్లులతో పాటు పలు ఆర్డినెన్స్‌ల స్థానంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.