kntv
kntv

త్రిపురలో 2 కి.మీ. తిరంగా ర్యాలీ

9 hours ago

 

త్రిపుర సీఎం డా. మాణిక్ సాహా మాట్లాడుతూ.. విభజన విభీషికా స్మృతి దినోత్స వం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భం గా విద్యార్థులు 2 కి.మీ. మేర ర్యాలీ చేపట్టనున్నారని చెప్పారు. దేశానికి స్వాతం త్ర్యం రావడంలో ఎందరో చేసిన త్యాగాలను విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు.