kntv
kntv

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కరుణసాగర్ ఫైర్

1 hour ago

 

ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ నేత కరు ణసాగర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ రాజకీయ వ్యూహం ‘స్లీప్ డిస్టర్బెన్స్ డిప్లమ సీ’గా మారిందని ఎద్దేవా చేశారు. ముందుగా కాంగ్రెస్‌ను ఐక్యంగా, రాజకీయంగా చురుగ్గా ఉంచాలని సూచించారు.

 
Click here to Read More
Previous Article
హర్యానాలో వరల్డ్ రికార్డ్.. 5 కిలోమీటర్ల తిరంగ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment