kntv
kntv

హర్యానాలో వరల్డ్ రికార్డ్.. 5 కిలోమీటర్ల తిరంగ

1 hour ago

హర్యానాలోని పల్వాల్‌లో భారత త్రివర్ణ పతాకం 5 కిలోమీటర్ల మేర ప్రదర్శిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. జాతీయ జెండాను గర్వంగా రెపరెపలాడించి న ఈ ఘట్టం దేశభక్తిని చాటింది. ఈ అరుదైన రికార్డు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది.