kntv
kntv

11 దేశాల్లో యూపీఐ.. ఇదే భారత్‌ ఫిన్‌టెక్‌ సత్తా: మోదీ

49 minutes ago

ముంబైలో గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆగస్టులోనే యూపీఐ ద్వారా రూ.2,400 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని తెలిపారు. యూపీఐ భారత్‌కే పరిమితం కాలేదని, ప్రస్తుతం 11 దేశాల్లో అందుబా టులో ఉందని పేర్కొన్నారు.