kntv
kntv

అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందాలి-

39 minutes ago

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య మరియు ఇతర పెన్షన్లను అందించాల ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాజు కుంట నరసింహ మండల అధికా రులకు విన్నపించారు. ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది సహకరించి ప్రభుత్వం ఇచ్చిన గడువును ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Click here to Read More
Previous Article
దేశ సమగ్రతకు క్యాడెట్లే రక్షణ కవచం: ఉపరాష్ట్రపతి
Next Article
రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలపై గవర్నర్‌కు బీజేపీ వినతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment