kntv
kntv

గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ నందు పోలీస్ కళా జాగృతి బృందం

50 minutes ago

జిల్లా ఎస్పీ లచ్చికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ నందు పోలీస్ కళా జాగృతి బృందం ఇన్చార్జ్ నరసరామ్ నేతృత్వంలో ని బృందం సభ్యులచే ఓ యువత మేలుకో నాటక ప్రదర్శన ద్వారా మాదక ద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు కాలేజ్ హెచ్ ఓ డి కృష్ణ కిషోర్, కడప ఫ్రాక్షన్ జోన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం