kntv
kntv

అయోధ్యలో రామలల్లాను దర్శించుకున్న సీఎం యోగి

40 minutes ago

 

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేడు అయోధ్య ధామ్‌లోని శ్రీరామ జన్మ భూమి ఆలయాన్ని సందర్శించారు. శ్రీరామలల్లాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. “రఘునందన రాఘవ రామలల్లాకి జై” అంటూ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు.