kntv
kntv

సత్యనారాయణ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కాకాణి

1 hour ago

డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని రెండోసారి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గుండెపోటుతో వ్యక్తి మృతి చెందితే హత్య కేసుగా చిత్రీకరించారని అన్నారు.