kntv
kntv

సర్వే ఫైళ్లపై ప్రజల పడిగాపులు.. మోక్షమెప్పుడో?

58 minutes ago

గుడివాడ: సర్వే ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఫైలు స్థితి కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. ‘తొలి ఉదయం’ వివరణ కోరగా ఫైళ్లు త్వరగానే పూర్తవుతాయని, కొన్ని సందర్భాల్లో 15–20 ఫైళ్లు పెండింగ్‌లో ఉంటాయని అధికారి తెలిపారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
జనసేన పై కలిదిండి ఎంపీడీఓ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యం...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment