kntv
kntv

ఘన నివాళి

5 hours ago

చక్రాయపేట : మండలంలోని కల్లూరుపల్లె గ్రామం

దిద్దుకుంటపల్లెకు చెందిన ysrcp నేత చలపతి నాయుడు సోదరుడు వెంకటరమణ మృతదేహానికి ఆపార్టీ నేతలు నివాళులర్పించారు. జడ్పీటీసీ సభ్యుడు శివప్రససా దరెడ్డి, ఎంపీపీ మాధవీబాలకృష్ణ, మండల జేఏసీ కన్వీనర్ రామాంజులరెడ్డి, మండల పరిషత్ ఉపా ధ్యక్షుడు గఫూర్,  నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు