kntv
kntv

కొండాపురంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

3 hours ago

కొండాపురం మండలంలో శ్రీ వివేకానంద విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా జరిగింది. చిన్నారులు కృష్ణ, రాధ వేషాల్లో అలరించారు. ఉపాధ్యాయులు కృష్ణుని జీవితాన్ని వివరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.