kntv
kntv

ఆలయాల నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళం

2 hours ago

తలుపుల లో మూడు ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు రూ.2.50 లక్షల విరాళం గంజివారిపల్లిలో అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.లక్ష, కుమ్మరపేటలో శ్రీరాముల స్వామి దేవాలయానికి రూ.లక్ష, ఎగువపేటలో వినాయక మండపానికి రూ.50 వేలు అందించారు. ఈ సందర్భంగా డీకే బాబుకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు