kntv
kntv

కృష్ణాష్టమి వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే నానాజీ

41 minutes ago

శ్రీ కృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జయేంద్ర నగర్‌లో ఇస్కాన్  ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో కాకినాడ రూరల్  నానాజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుని వేషధారణ లో ఉన్న చిన్నారులతో ఎమ్మెల్యే నానాజీ ముచ్చటించారు.