kntv
kntv

కడప కార్పొరేషన్ లో 66 డివిజన్లకు కాంగ్రెస్ సిద్ధం ఇక సమరమే

1 hour ago

కడప నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఎన్నికల సిద్ధమవుతుందని కడప అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి జకరయ్య తెలిపారు కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లోనూ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇక ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన అన్నారు